Saturday, 8 March 2014

మార్చ్ 2014 సంచిక అవిష్కరణ

ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల వారు ప్రచురించిన పసిడిమొగ్గ (బడి పిల్లల సాహిత్య మాస పత్రిక)మార్చ్ 2014 సంచికను జిల్లా విద్య శాఖ అధికారి ఎస్ అరుణకుమారి ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినొత్సవ సందర్భంగా జరిగిన సమావెశంలొ ఆవిష్కరించారు. ఈ కర్యక్రమంలొ క్ భానుముర్తి, అమలెందు పి మొహనరావు
ఎస్ అచెన్నాయుడు అనిల్ కుమార్, అచుతరావు పి ఎస్ నాగరజు , చావలి శ్రీనివాస్ పెద్ద సంఖ్యలొ ఉపధ్యాయులు పాల్గొన్నారు. కర్యక్రమం జిల్ల పరిషత్ సమవెసమందిరం లొ జరిగింది


విశాలాంధ్ర 09-03-2014:
ప్రజాశక్తి 09-03-2014





ఆవిష్కరణ చిత్రాలు :







Sunday, 23 February 2014

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆమదాలవలస,శ్రీకాకుళం జిల్లా, వారు ప్రచురించిన పసిడిమొగ్గ డౌన్లోడ్ చేసి చదవండి

పసిడిమొగ్గ ఫిబ్రవరి 2014
పసిడిమొగ్గ మార్చ్ 2014
పసిడిమొగ్గ ఏప్రిల్ 2014
పసిడిమొగ్గ జూలై 2014

పసిడిమొగ్గ ఆగస్ట్ 2014

పసిడిమొగ్గ సెప్టెంబర్ 2014

పసిడిమొగ్గ అక్టోబరు 2014
పసిడిమొగ్గ నవంబర్ 2014 
పసిడిమొగ్గ డిశంబర్ 2014
పసిడిమొగ్గ జనవరి 2015
పసిడిమొగ్గ ఫిబ్రవరి 2015
పసిడిమొగ్గ మార్చ్ 2015
పసిడిమొగ్గ ఏప్రిల్ 2015
పసిడిమొగ్గ జూలై 2015
పసిడిమొగ్గ ఆగస్ట్ 2015
పసిడిమొగ్గ సెప్టెంబర్ 2015

పసిడిమొగ్గ అక్టోబరు 2015
పసిడిమొగ్గ జనవరి 2016
పసిడిమొగ్గ జూలై 2016
పసిడిమొగ్గ ఆగస్ట్ - సెప్టంబర్ 2016





పసిడిమొగ్గ చదివిన తర్వాత మీ సూచనలు సలహలు మాకు తెలియజేయండి